(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.79. అధ్యాయః 079
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
అర్జునేన మణలూరపురం ప్రతి గమనం॥ 1 ॥ తథా పితృభక్త్యా వినయేనాగతం చిత్రాంగదాయాం జాతం స్వాత్మజం బభ్రువాహనంప్రతి క్షత్రధర్మపరిత్యాగజరోషాదుపాలంభః॥ 2 ॥ తమసహమానయా ఉలూప్యా నాగలోకాదేత్య బభ్రువాహనస్యార్జునేన సహ యుద్ధప్రోత్సాహనం॥ 3 ॥ బభ్రువాహనేన స్వశరాగాఢాభిధాతేన నిపతితే పార్థే పితృమారణశోకేన మోహాధిగమః॥ 4 ॥ తతశ్చిత్రాంగదయా రణాంగణమేత్య బహుధా విలాపః॥ 5 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

శ్రుత్వా తు నృపతిః ప్రాప్తం పితరం బభ్రువాహనః।
నిర్యయౌ వినయేనాథ బ్రాహ్మణార్యపురఃసరః॥ 14-79-1(94686)
మణలూరేశ్వరం త్వేవముపయాతం ధనంజయః।
నాభ్యనందత్స మేధావీ క్షత్రధర్మమనుస్మరన్॥ 14-79-2(94687)
ఉవాచ చ స ధర్మాత్మా సమన్యుః ఫల్గునస్తదా।
ప్రక్రియేయం న తే యుక్తా బహిస్త్వం క్షత్రధర్మతః॥ 14-79-3(94688)
సంరక్ష్యమాణం తురగం యౌధిష్ఠిరముపాగతం।
యజ్ఞియం విషయాంతే మాం నాయోత్సీః కింను పుత్రక॥ 14-79-4(94689)
ధిక్త్వామస్తు సుదుర్బుద్ధిం క్షత్రధర్మావిశారదం।
యో మాం యుద్ధాయ సంప్రాప్తం సాంనైవ ప్రత్యగృహ్ణథాః॥ 14-79-5(94690)
న త్వయా పురుషార్థో హి కశ్చిదస్తీహ జీవతా।
యస్త్వం స్త్రీవద్యుధా ప్రాప్తం మాం సాంనా ప్రత్యగృహ్ణథాః॥ 14-79-6(94691)
యద్యహం న్యస్తశస్త్రస్త్వామాగచ్ఛేయం సుదుర్మతే।
ప్రక్రియేయం భవేద్యుక్తా తావతవ నరాధమ॥ 14-79-7(94692)
తమేవముక్తం భర్త్రా తు విదిత్వా పన్నగాత్మజా।
అమృష్యమాణా భిత్త్వోర్వీములూపీ సముపాగమత్॥ 14-79-8(94693)
సా దదర్శ తత పుత్రం విమృశంతమధోముఖం।
సంతర్జ్యమానమసకృత్పిత్రా యుద్ధార్థినా విభో॥ 14-79-9(94694)
తతః సా చారుసర్వాంగీ సముపేత్యోరగాత్మజా।
ఉలూపీ ప్రాహ వచనం క్షత్రధర్మవిశారద॥ 14-79-10(94695)
ఉలూపీం మాం నిబోధ త్వం మాతరం పన్నగాత్మజాం।
కురుష్వ వచనం పుత్ర ధర్మస్తే భవితా పరః॥ 14-79-11(94696)
యుధ్యస్వైనం కురుశ్రేష్ఠం ధనంజయమరిందమం॥
ఏవమేష హి తే ప్రీతో భవిష్యతి న సంశయః॥ 14-79-12(94697)
ఏవముద్ధార్షితో రాజా స మాత్రా బభ్రువాహనః।
మనశ్చక్రే మహాతేజా యుద్ధాయ భరతర్షభ॥ 14-79-13(94698)
సన్నహ్య కాంచనం వర్మ శిరస్త్రాణం చ భానుమత్।
తూణీరశతసంబాధమారురోహ రథోత్తమం॥ 14-79-14(94699)
సర్వోపకరణోపేతం యుక్తమశ్వైర్మనోజవైః।
సచక్రోపస్కరం శ్రీమాన్హేమభాండపరిష్కృతం॥ 14-79-15(94700)
పరమార్చితముచ్ఛ్రిత్య ధ్వజం హంసం హిరణ్మయం।
ప్రయయౌ పార్థముద్దిశ్య స రాజా బభ్రువాహనః॥ 14-79-16(94701)
తతోఽభ్యోత్య హయం వీరో యజ్ఞియం పార్థరక్షితం।
గ్రాహయామాస పురుషైర్హయశిక్షావిశారదైః॥ 14-79-17(94702)
గృహీతం వాజినం దృష్ట్వా ప్రీతాత్మా స ధనంజయః।
పుత్రం రథస్థం భూమిష్ఠః సంన్యవారయదాహవే॥ 14-79-18(94703)
స తత్ర రాజా తం వీరం శరసంఘైరనేకశః।
అర్దయామాస నిశితైరాశీవిషవిషోపమైః॥ 14-79-19(94704)
తయోః సమభవద్యుద్ధం పితుః పుత్రస్యక చాతులం।
దేవాసురరణప్రఖ్యముభయోః ప్రీయమాణయోః॥ 14-79-20(94705)
కిరీటినం ప్రవివ్యాఘ శరేణానతపర్వణా।
జత్రుదేశే నరవ్యాఘ్రం ప్రహసన్బభ్రువాహనః॥ 14-79-21(94706)
సోభ్యగాత్సహపుంఖేన వల్మీకమివ పన్నగః।
వినిర్భద్య చ కౌంతేయం ప్రవివేశి మహీతలం॥ 14-79-22(94707)
స గాఢవేదనో ధీమానాలంబ్య ధనురుత్తమం।
దివ్యం తేజః సమావిశ్య ప్రమీత ఇవ సోభవత్॥ 14-79-23(94708)
స సంజ్ఞాముపలభ్యాథ ప్రశస్య పురుషర్షభః।
పుత్రం శక్రాత్మజో వాక్యమిదమాహ మహాద్యుతిః॥ 14-79-24(94709)
సాధుసాధు మహాబాహో వత్స చిత్రాంగదాత్మజ।
సదృశం కర్మ తే దృష్ట్వా ప్రీతిమానస్మి పుత్రక॥ 14-79-25(94710)
విముంచాంయేష తే బాణాన్పుత్ర యుద్ధే స్థిరో భవ।
ఇత్యేవముక్త్వా నారాచైరభ్యవర్షదమిత్రహా॥ 14-79-26(94711)
తాన్స గాండీవనిర్ముక్తాన్వజ్రాశనిసమప్రభాన్।
నారాచానచ్ఛినద్రాజ భల్లైః సర్వాంస్త్రిధా ద్విధా॥ 14-79-27(94712)
తస్య పార్థః శరైర్దివ్యైర్ధ్వజం హేమపరిష్కృతం।
సువర్ణతాలప్రతిమం క్షురేణాపాహరద్రథాత్॥ 14-79-28(94713)
హయాంశ్చాస్య మహాకాయాన్మహావేగానరిందమ।
చకార రాజన్నిర్జావాన్ప్రహసన్నివ పాండవః॥ 14-79-29(94714)
స రథాదవతీర్యాథ రాజా పరమకోపనః।
పదాతిః పితరం క్రుద్ధో యోధయామాస పాండవం॥ 14-79-30(94715)
సంప్రీయమాణః పార్థానామృషభః పుత్రవిక్రమాత్।
నాత్యర్థం పీడయామాస పుత్రం వజ్రధరాత్మజః॥ 14-79-31(94716)
స హన్యమానోఽభిముఖం పితరం బభ్రువాహనః।
శరైరాశీవిషాకారైః పునరేవార్దయద్బలీ॥ 14-79-32(94717)
తతః స బాల్యాత్పితరం వివ్యాధ హృది పత్రిణా।
నిశేతేన సుపుంఖేన బలవద్బభ్రువాహనః॥ 14-79-33(94718)
స బాణస్తేజసా దీప్తో జ్వలన్నివ హుతాశనః।
వివేశ పాండవం రాజన్మర్మ భిత్త్వాఽతిదుఃఖకృత్॥ 14-79-34(94719)
స తేనాతిభృశం విద్ధః పుత్రేణ కురునందనః।
మహీం జగామ మోహార్తస్తతో రాజంధనంజయః॥ 14-79-35(94720)
తస్మిన్నిపతితే వీరే కౌరవాణాం ధురంధరే।
సోపి మోహం జగామాథ తతశ్చిత్రాంగదాసుతః।ష 14-79-36(94721)
వ్యాయంయ సంయుగే రాజా దృష్ట్వా చ పితరం హతం।
పూర్వమేవ స బాణౌర్ఘర్గాఢవిద్ధోఽర్జునేన హ।
పపాత సోపి ధరణీమాలింగ్య రణమూర్ధని॥ 14-79-37(94722)
భర్తారం నిహతం దృష్ట్వా పుత్రం చ పతితం భువి।
చిత్రాంగదా పరిత్రస్తా ప్రవివేశ రణాజిరే॥ 14-79-38(94723)
శోకసంతప్తహృదయా రుదతీ వేపతీ భృశం। 14-79-39(94724)
మణలూరపతేర్మాతా దదర్శ నిహతం పతిం॥ ॥ 14-79-40(94725)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధకపర్వణి అనుగీతాపర్వణి ఏకోనాశీతితమోఽధ్యాయః॥ 79 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-79-23 ప్రమీతఇవ మృతఇవ॥ 7-79-25 పుత్రం ప్రశస్యేతి సంబంధః॥ 7-79-39 పతిమర్జునం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.